రష్యా నుంచి చమురు కొనుగోళ్లు.. భారత్ క్లారిటీ
అమెరికా ఆంక్షలు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు యథాతధంగా కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు దిగుమతులు ఉంటాయని పేర్కొంది....
Continue reading